కదిరి తప్పిపోయిన 12 సంవత్సరాలు నవాజ్ అలీ అనే అబ్బాయి దొరికినట్లు పట్టణ సీఐ నారాయణరెడ్డి తెలిపారు. నవాజ్ అలీ తండ్రి బాబ్ జాన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం 11 గంటలకు నానా దరఖా వద్ద నవాజ్ అలీ దొరికినట్లు సీఐ తెలిపారు. అబ్బాయిని తల్లిదండ్రులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. పిల్లవాడి తల్లిదండ్రులు పోలీసులకు లోకల్ న్యూస్ కు కృతజ్ఞతలు తెలిపారు.