కదిరి: ప్రభుత్వ పథకాలు వివరించిన ఎంఎల్ఏ

1చూసినవారు
కదిరి: ప్రభుత్వ పథకాలు వివరించిన ఎంఎల్ఏ
కదిరి మున్సిపల్ 29వ వార్డులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి కరపత్రాల ద్వారా కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎంఎల్ఏ వెంకట ప్రసాద్ ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను స్థానికులు శాసనసభ్యులు దృష్టికి తీసుకువచ్చారు.