ఈనెల 19వ తేదీన కదిరి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉదయం 11 గంటలకు సమావేశం నిర్వహించి ఎన్నిక నిర్వహించాలని పేర్కొంది. ఏదైనా అనివార్య కారణాల వలన ఎన్నిక జరగకపోతే 20 తేదీన ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది.