కదిరి: దయచేసి నాకు ఇల్లు కట్టించండి

73చూసినవారు
కదిరి మండల ఎర్రదొడ్డి పంచాయతీలో ఏరకుల వాండ్లపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు దివ్యాంగుడు. వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి సహకారం అందలేదని ఆవేదన చెందుతున్నాడు. గత ప్రభుత్వం లో 40% ఇల్లు వచ్చినట్టు చూపిస్తుందన్నారు. గ్రామంలో ఒక ఇల్లు కూడ నిర్మించలేదన్నారు. నలుగురు పిల్లలు ఉన్న నాకు ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అన్నారు.

సంబంధిత పోస్ట్