కదిరి: సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

53చూసినవారు
కదిరి: సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
కదిరి పట్టణంలో రెవలూషనరీ విద్యార్థి సంఘం శ్రీసత్య సాయి జిల్లా కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్బంగా ఆర్ ఎస్ యు జాతీయ అధ్యక్షులు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టి, బీసీ, మైనార్టీ హాస్టల్లో చదివే విద్యార్థులకు గత 10 నెలల ఇవ్వాల్సిన మెస్. కాస్మోటిక్ చార్జీలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆర్ ఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తొండంనాటి ప్రశాంత్, జిల్లా అధ్యక్షులు చరణ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్