అగ్నిమాపక వారోత్సవాలు రెండో రోజు భాగంగా కదిరి అగ్నిమాపక సిబ్బంది ప్రధాన కూడలి అయిన అంబేద్కర్ సర్కిల్ కాలేజ్ సర్కిల్ నందు అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలు అందజేసి ఫైర్ విన్యాసాలు చేయడమైనది .ఈ కార్యక్రమంలో ఫైర్ ఇంచార్జ్ ఆఫీసర్ ఎన్ శ్రీధర్, సిబ్బంది పాల్గొన్నారు.