కదిరి: ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రజా పిర్యాదుల పరిష్కార వేదిక

53చూసినవారు
కదిరి: ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రజా పిర్యాదుల పరిష్కార వేదిక
నంబులపూలుకుంట మండలం మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం అధికారులతో కలిసి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రజల నుండి సమస్యల పై ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ వినతులు స్వీకరించి పరిష్కరించే విధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్