కదిరి: ఘనంగా రథసప్తమి వేడుకలు

79చూసినవారు
కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో మంగళవారం రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్వామి వారి తిరువీదుల ఉత్సవము ఉదయం ప్రారంభం అయ్యింది. స్వామి వారిని ఊరేగింపు నిర్వహించడం జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అర్చకులు భక్తులకు తీర్థ, ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్