కదిరి: విద్యార్థులు సాంకేతిక విద్యను అందిపుచ్చుకోవాలి

54చూసినవారు
కదిరి: విద్యార్థులు సాంకేతిక విద్యను అందిపుచ్చుకోవాలి
విద్యార్థులు సాంకేతిక విద్యను అందిపుచ్చుకోవాలని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం కదిరి నియోజకవర్గం నంబులపూల కుంట మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో రోబోట్ సెంటర్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ యూనివర్సల్ హెల్ప్ ఫౌండేషన్ (యూఎస్ఏ) వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోబోటిక్ సెంటర్ ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్