నల్లచెరువు: టపాకాయల గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం

54చూసినవారు
శ్రీసత్య సాయి జిల్లా నల్లచెరువు మండల కేంద్రంలోని టపాసులు గోడౌన్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు వివరాలు మేరకు గురువారం టపాకాయలు నిల్వ ఉంచిన గోడౌన్ లో మంటలు ఎగసిపడ్డాయి. మంటలార్పడానికి అగ్నిమాపక శాఖ సిబ్బంది తీవ్రంగా శ్రామిస్తున్నారు. పక్కనే నిల్వ చేసిన కర్బుజా కాయలు అగ్నికి ఆహుతయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

సంబంధిత పోస్ట్