జాతీయ జెండా ను ఎగరవేసిన మండల అధ్యక్షుడు

65చూసినవారు
జాతీయ జెండా ను ఎగరవేసిన మండల అధ్యక్షుడు
నల్లచెరువు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర వేడుకలకు మండల పరిషత్ అధ్యక్షుడు రమణా రెడ్డి హాజరయ్యారు. కార్యాలయంలో ఎంపీడీఓ శకుంతలతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దేశ నాయకుల పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వాతంత్రం కోసం చేసిన అమరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్