నల్లచెరువు: సన్న బియ్యాన్ని పరిశీలించిన మాజీ జడ్పిటిసి

69చూసినవారు
నల్లచెరువు: సన్న బియ్యాన్ని పరిశీలించిన మాజీ జడ్పిటిసి
పాఠశాల విద్యార్థులకు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం తెలిసిందే. ఈనెల 12న పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం సన్న బియ్యాన్ని మంగళవారం మాజీ జెడ్పిటిసి నాగభూషణ్ నాయుడు, ఎంఈఓ తిరుపాల్ నాయక్లు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన ఏం. ఎల్. ఎస్ స్టాక్ పాయింట్లు పరిశీలించారు.

సంబంధిత పోస్ట్