నల్లచెరువు:గురుపౌర్ణమి భిక్షాటన వాహనాన్ని ప్రారంభించిన ఎస్.ఐ

70చూసినవారు
నల్లచెరువు:గురుపౌర్ణమి భిక్షాటన వాహనాన్ని ప్రారంభించిన ఎస్.ఐ
నల్లచెరువు మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో శ్రీ దత్తసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఈనెల 21న జరుగు గురు పౌర్ణమి మహోత్సవ వేడుకల భిక్షాటన వాహనాన్ని మండల సబ్ ఇన్స్పెక్టర్ కేఎం లింగన్న గురువారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 21న జరుగు గురు పౌర్ణమి మహోత్సవ వేడుకలలో ఎటువంటి పవంచనాలు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్