మాజీ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు

62చూసినవారు
మాజీ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సిద్దారెడ్డిని బుధవారం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సిద్దారెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ఫిర్యాదులు అందాయి. దాంతో సిద్దారెడ్డిని సస్పెండ్ చేసినట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్