సిఐటియు ఆధ్వర్యంలో తాసిల్దార్ కు వినతి

72చూసినవారు
సిఐటియు ఆధ్వర్యంలో తాసిల్దార్ కు వినతి
నల్లచెరువుమండల పరిధిలోనిఅంగన్వాడి కార్యకర్తలు బుధవారంసిఐటియు నాయకులు రామకృష్ణఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం నందు తాసిల్దార్ రవికుమార్ కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్నిగురువారంఅందజేశారు.కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని అంగన్వాడీలకుగౌరవ వేతనం 20వేల రూపాయలు ఇవ్వాలని కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు.

సంబంధిత పోస్ట్