ఉత్తమ తహశీల్దార్ గా రవికుమార్

56చూసినవారు
ఉత్తమ తహశీల్దార్ గా రవికుమార్
నల్లచెరువు తహశీల్దార్ రవికుమార్ ఉత్తమ అధికారిగా అవార్డు అందుకున్నారు. గురువారం శ్రీ సత్య సాయి జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన 78వ స్వాతంత్ర వేడుకల్లో మంత్రి సవిత చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఆయనకు కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ చేతన్, జిల్లా ఎస్పీ రత్న, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్