తనకల్లు: వికసిత భారత్ సుపరిపాలన

52చూసినవారు
తనకల్లు: వికసిత భారత్ సుపరిపాలన
తనకల్లు మండలంలోని బీజేపీ నాయకుడు నరేశ్ అధ్యక్షతన వికసిత్ భారత్ సంకల్ప సభ ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి అందిస్తున్న సంక్షేమాన్ని ప్రజలకు వివరించారని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ కసెట్టి రామ్మోహన్, జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షుడు బార్ ఇంతియాజ్, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సమీవుల్లా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్