ముదిగుబ్బలో విద్యార్థిని చితకబాదిన టీచర్

78చూసినవారు
ముదిగుబ్బలో విద్యార్థిని చితకబాదిన టీచర్
ముదిగుబ్బలోని ఓ ప్రైవేట్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఉపాధ్యాయుడు చితకబాది గాయపరిచారు. మంగళవారం పాఠశాలకు వెళ్లిన విద్యార్థి ఉపాధ్యాయుడు పలు అంశాలపై ప్రశ్నలు అడిగారు. సరైన జవాబు ఇవ్వనందున ఆగ్రహించిన ఉపాధ్యాయుడు కర్రతో కొట్టడంతో విద్యార్థి చేతి మణికట్టు, మోకాలు, బొటన వేలికి గాయాయాలైనట్లు విద్యార్థి తెలిపారు. సీపీఎం మండల కన్వీనర్ పెద్దన్న బుధవారం ఈ ఘటనను ఖండించారు.

సంబంధిత పోస్ట్