కుందుర్పిలో అసంపూర్తిగా అంగన్వాడీ భవనం

74చూసినవారు
కుందుర్పిలో అసంపూర్తిగా అంగన్వాడీ భవనం
కుందుర్పి లోని పాతప్ప గుడి వద్ద నిర్మిస్తున్న అంగన్వాడీ భవనం ఆరేళ్లుగా అసంపూర్తిగా ఉంది. గత వైకాపా పాలనలో నిర్మాణ బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారు పనులు ఆపేశారు. కూటమి ప్రభుత్వంలోనైనా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ఎంపీడీఓ లక్ష్మీ శంకర్ ను వివరణ కోరగా ప్రతిపాదనలు పంపామని, నిధులు మంజూరు కాగానే నిర్మాణం పూర్తి చేయిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్