బెలుగుప్ప: ఇంటర్ విద్యార్థులకు పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయాలి

61చూసినవారు
బెలుగుప్ప: ఇంటర్ విద్యార్థులకు పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయాలి
బెలుగుప్ప మండల కేంద్రంలో ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాయడానికి కేంద్రం ఏర్పాటు చేయాలని గురువారం ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేస్తూ ఆర్ఐఓ వెంకట రమణ నాయక్ దృష్టికి తెచ్చారు. ఈ మేరకు జిల్లా కార్యదర్శి కుళ్లాయి స్వామి మాట్లాడుతూ విద్యార్థులు కళ్యాణ్ దుర్గాంకి వెళ్లి పరీక్షలు రాయాల్సి వస్తుందని, బెళుగుప్పలోనే ఒక పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు రాధాజ్యోతి, వంశీ, చందు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్