గ్రామాల పరిశుభ్రతే రాష్ట్ర ప్రభుత్వ ద్యేయం: ఎమ్మెల్యే

62చూసినవారు
గ్రామాల పరిశుభ్రతే రాష్ట్ర ప్రభుత్వ ద్యేయం: ఎమ్మెల్యే
రాష్ట్ర ప్రభుత్వం స్వచ్చ సానిటేషన్ పథకం ద్వారా పంచాయతీలకు ట్రాక్టర్లు అందించి మరింత మెరుగైన పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకుంటామని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పేర్కొన్నారు. శుక్రవారం కళ్యాణదుర్గం మండలంలోని 7పంచాయతీలకు 7ట్రాక్టర్లు, కంబదూరు మండలంలోని 5పంచాయతీలకు 5 ట్రాక్టర్లు మంజూరు చేయడం జరిగిందని త్వరలోనే మిగిలిన మండలాలకు స్వచ్చ ట్రాక్టర్లు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్