ఉత్తమ సేవా ప్రశంసా పత్రాలను అందుకన్న పోలీసులు

62చూసినవారు
ఉత్తమ సేవా ప్రశంసా పత్రాలను అందుకన్న పోలీసులు
కళ్యాణదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ బ్రాంచ్ ఏఎస్ఐగా గంగాధర, కానిస్టేబుల్ ఖాజా మోహన్, పుష్పరాజు, రాజేష్లను జిల్లా ఎస్పీ జగదీష్ మంగళవారం అభినందించారు. కళ్యాణదుర్గంలో 16 ద్విచక్ర వాహనాలు చోరీ జరిగాయి. చాకచక్యంగా దొంగలు పట్టుకొని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో వీరి పాత్ర అమోఘమని ఎస్పీ వారిని అభినందించారు.

సంబంధిత పోస్ట్