దుర్గం: ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం

76చూసినవారు
దుర్గం: ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం
కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆదేశాలతో శుక్రవారం పట్టణంలోని బాలికల ప్రభుత్వ ఉన్నతపాఠశాల నందు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రలో భాగంగా విద్యార్థులకు బ్యాగ్లు, పుస్తకాలు, షూస్, బెల్ట్ పంపిణీ చేశారు. కరణం చిక్కప్ప ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు విద్యా కమిటీ చైర్మన్ కే. ధర్మరాజు, కమిటీ సభ్యులు పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ మహాలక్షి వెంకటేష్, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్