కుందుర్పి మండలంలో కెనరా బ్యాంకు ఎదురుగా ఏపీటీఎఫ్ మండలశాఖ ఆధ్వర్యంలో గురువారం పిల్టర్ వాటర్ తో మంచి నీళ్ల చలివేంద్ర కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని తహసీల్దార్ శ్రీనివాసులు, విద్యాశాధికారివిద్యాశాఖాధికారి తిప్పేస్వామి అన్నారు. జిల్లాలో ఏపీటీఎఫ్ వారు ప్రజలుప్రజలకు కోసం ఎన్నో ఇలాంటి సేవ కార్యక్రమంసేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఏపిటిఎఫ్ఏపీటీఎఫ్ కు మాత్రమే దక్కుతుందని జిల్లా శాఖ అధ్యక్షుడుశాఖాధ్యక్షుడు రాయల్ వెంకటేష్ అన్నారు.