కళ్యాణదుర్గం పట్టణంలోని అన్వరానంద బాబా ఆశ్రమంలో మంగళవారం సర్వ ధర్మ నిలయం ట్రస్ట్ సభ్యులు కుల్లాయప్ప, ప్రభాకర్ నాయుడు, వెంకటేశులు విలేఖరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ మైసూరులో కొంతమంది మమత అమ్మవారి సభ్యులమంటూ అమ్మవారు పీఠాధిపతి అని దొంగ సంతకాలు చేయించుకొని సర్వధర్మ ట్రస్ట్ వారిపై వాదోపవాదాలకు దిగారు. భంభం భక్తాదులు ఎవరు నిజమైన స్వాములని గ్రహించి అన్యాయపరులకు బుద్ధి చెప్పాలన్నారు.