దుర్గం: పెన్షన్ల పంపిణీలో దళిత, గిరిజనులకు అన్యాయం జరుగుతోంది

84చూసినవారు
దుర్గం: పెన్షన్ల పంపిణీలో దళిత, గిరిజనులకు అన్యాయం జరుగుతోంది
పెన్షన్ల పంపిణీలో దళిత, గిరిజనులకు అన్యాయం జరుగుతున్నదని ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సాకే హరి అన్నారు. కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్. అండ్. బీ గెస్ట్ హౌస్ లో శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీలో దళిత, గిరిజనులకు అన్యాయం చేస్తున్నదని ఆరోపించారు. ఇప్పటికే పలువురు దళిత, గిరిజనులకు పెన్షన్లకు అనర్హులని పోలీసులు జారీ చేశారన్నారు.

సంబంధిత పోస్ట్