లండన్ లో అంబేద్కర్ విగ్రహానికి దుర్గం ఎమ్మెల్యే నివాళి

84చూసినవారు
లండన్ లో అంబేద్కర్ విగ్రహానికి దుర్గం ఎమ్మెల్యే నివాళి
లండన్ మహానగరంలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రతిష్ఠాత్మకమైన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ విశ్వవిద్యాలయాన్ని మంగళవారం కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సందర్శించారు. అనంతరం అంబేద్కర్ నివసించిన ఇంటిని (ప్రస్తుతం మ్యూజియంగా మార్చిన) ప్రదేశాన్ని సందర్శించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మహనీయుడు అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగుతున్నామన్నారు.

సంబంధిత పోస్ట్