కళ్యాణదుర్గం పట్టణంలోని అగ్నిమాపక కార్యాలయంలో సోమవారం ఫైర్ ఆఫీసర్ వసంత నాయక్ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఎంపీపీ మారుతమ్మ, మండల పరిషత్ అధికారి రామచంద్ర అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక వారోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. నేటి నుంచి వారం రోజులు పాటు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తామన్నామని ఫైర్ ఆఫీసర్ తెలిపారు.