దుర్గం: తల్లికి వందనం పథకం కింద ఒకే కుటుం బానికి రూ. 78 వేలు

60చూసినవారు
దుర్గం: తల్లికి వందనం పథకం కింద ఒకే కుటుం బానికి రూ. 78 వేలు
బ్రహ్మసముద్రం మండలం గుండిగానిపల్లి చెందిన వట్టప్ప కుటుంబంలోని ఆరుగురు విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద శుక్రవారం ప్రభుత్వం నుంచి రూ. 78 వేలు వచ్చాయి. ఈ పథకం ద్వారా కుటుంబంలోని ప్రతి విద్యార్థికి సహాయం అందింది. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ, సురేంద్రబాబులకు కుటుంబం సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
Job Suitcase

Jobs near you