విజయవంతమైన సేవ్ ఆర్డీటీ-సేవ్ అనంతపురం కార్యక్రమం

57చూసినవారు
విజయవంతమైన సేవ్ ఆర్డీటీ-సేవ్ అనంతపురం కార్యక్రమం
బ్రహ్మసముద్రం మండలంలో నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య ఆధ్వర్యంలో శనివారం సేవ్ ఆర్డీటీ-సేవ్ అనంతపురం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మసముద్రం నుంచి శెట్టూరు, కుందుర్పి, కంబదూరు, కళ్యాణదుర్గం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, జడ్పీ చైర్మన్ గిరిజమ్మ హాజరైయ్యారు.

సంబంధిత పోస్ట్