దుర్గం: మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన టీఎన్ఎస్ఎఫ్ నేతలు

85చూసినవారు
దుర్గం: మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన టీఎన్ఎస్ఎఫ్ నేతలు
కళ్యాణదుర్గం పట్టణంలోని జడ్పీహెచ్ పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నేతలు శనివారం పరిశీలించారు. ఆ సంఘం నేత మహేశ్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు భోజన వసతి మౌలిక సదుపాయాలు అందుతున్నాయా అని ఆరా తీశారు. విద్యార్థులు తెలిపిన సమస్యలను ఉపాధ్యాయులు సురేంద్ర బాబుకు తెలపారు. త్వరలో వాటిని పరిష్కరిస్తామని ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్