ఆర్డీటీ కాపాడాలంటూ గవర్నర్ కు వినతి సాకే హరి

73చూసినవారు
ఆర్డీటీ కాపాడాలంటూ గవర్నర్ కు వినతి సాకే హరి
అనంతపురం జిల్లాలో శనివారం గవర్నర్ పర్యటించారు. అయనను ఆర్&బి అతిథి గృహంలో గవర్నర్ ను సాకే హరి కలిశారు. అనంత జిల్లా కల్పతరువు ఆర్డీటీ తరలిపోకుండా మీరే కాపాడాలని ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కోరారు. ఆర్డీటీపై అసత్యపు ప్రచారాలు చేస్తూ ఆర్డీటీ కనుమరుగయ్యేలా చేయడానికి కుట్ర చేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్