ఐఎస్ఓ పత్రాన్ని మంత్రి చేతుల మీదుగా అందుకున్న ఆర్టిఓ

51చూసినవారు
ఐఎస్ఓ పత్రాన్ని మంత్రి చేతుల మీదుగా అందుకున్న ఆర్టిఓ
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించే దిశగా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అన్ని రకాల సౌకర్యాలతో కళ్యాణదుర్గం ఆర్డీవో కార్యాలయానికి ఐ. ఎస్. ఓ గుర్తింపు దక్కింది. ఐ. ఎస్. ఓ ధ్రువపత్రాన్ని రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా కళ్యాణదుర్గం ఆర్డీవో రాణి సుస్మిత గురువారం జిల్లాలో జరిగిన స్వాతంత్ర వేడుకలలో అందుకున్నారు.

సంబంధిత పోస్ట్