అనాధ విద్యార్థికి ఆసరాగా నిలిచిన ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్

67చూసినవారు
అనాధ విద్యార్థికి ఆసరాగా నిలిచిన ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్
బ్రహ్మసముద్రం మండల కేంద్రానికి చెందిన తిమ్మక్క, మారెన్న దంపతుల కుమార్తె నవ్య అను విద్యార్థిని తాడిపత్రి పట్టణంలో ప్రముఖ కళాశాలలో బీఈడీ చదివింది. ప్రస్తుతం ఈ విద్యార్థిని అనాథగా ఉంది. మెగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవాలంటే సర్టిఫికెట్స్ అవసరం ఉంది దిక్కు తోచని స్థితిలో ఉన్న విద్యార్థిని ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ను సంప్రదించగా ట్రస్ట్ తరపున రూ. 15వేలు చెక్కును బిఆర్ శ్రీనివాసులు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్