కళ్యాణదుర్గం: ఆర్మీ జవాన్ ద్విచక్ర వాహనం చోరీ

80చూసినవారు
కళ్యాణదుర్గం: ఆర్మీ జవాన్ ద్విచక్ర వాహనం చోరీ
కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ ఇమ్రాన్ ఖాన్ చెందిన బైకు (ఏపీ-02- ఏక్యూ-7476) హనిమిరెడ్డిపల్లి వ్యవసాయ పొలం పనులకు నిమిత్తం వారి తమ్ముడు తీసుకెళ్లాడు. పొలంలో ట్రాక్టర్ తో విత్తనాలు వేస్తుండగా రోడ్డు పక్కనే బైక్ ను వదిలి వెళ్లాడు పొరపాటున బండికి తాళం పెట్టి వెళ్లడంతో గమనించిన దుండగులు బైకును దొంగలించారు. గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్