కళ్యాణదుర్గం: ఏటీఎం కార్డు మార్చి నగదు అపహారణ

79చూసినవారు
కళ్యాణదుర్గం: ఏటీఎం కార్డు మార్చి నగదు అపహారణ
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పోలవాయిలో వీఆర్ఏగా పనిచేస్తున్న ఈరన్నకు సంబంధించిన ఏటీఎం కార్డు మార్చి ఒక వ్యక్తి నగదు అపహరించాడు. ఈనెల 3 వ తేదీ రావాల్సిన జీతం రాగా, నగదును తీసుకునేందుకు బుట్న కాంప్లెక్స్ లోని ఏటీఎం దగ్గరికి వెళ్ళాడు. ఒక వ్యక్తి నగదు తీసేస్తానని మాయమాటలు చెప్పి ఏటీఎం కార్డు మార్చి అక్కడ నుంచి జారుకున్నాడు. అనంతరం 10 వేల రూపాయలు డ్రా చేసినట్లు ఈరన్న సెల్ కు మెసేజ్ వచ్చింది.

సంబంధిత పోస్ట్