కళ్యాణదుర్గం: బకాయి పన్నులు చెల్లిస్తేనే అభివృద్ధి సాధ్యం

84చూసినవారు
కళ్యాణదుర్గం: బకాయి పన్నులు చెల్లిస్తేనే అభివృద్ధి సాధ్యం
కళ్యాణదుర్గం పట్టణంలో రూ. 9 కోట్ల పన్ను బకాయిలు ఉన్నాయని వాటిని చెల్లిస్తేనే అభివృద్ధి పనులు చేయడానికి వీలవుతుందని మున్సిపల్ కమీషనర్ వంశీకృష్ణ భార్గవ్ ఆదివారం విలేఖరులకు తెలిపారు. మున్సిపాలిటీలో 13, 025 అసెస్మెంట్ నుంచి రూ. 7. 23కోట్లు, 4, 855 నీటి కొళాయిలకు రూ. 1. 22కోట్లు బకాయిలు ఉన్నాయని తెలిపారు. 148 కొళాయిలు 10 ఏళ్ల నుంచి పన్ను చెల్లించలేదని, సోమవారం లోపల కట్టకపోతే కనెక్షన్లు తొలగిస్తామని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్