కళ్యాణదుర్గం: విద్యుత్ ఏఈ సలీంపై బదిలీ వేటు

52చూసినవారు
కళ్యాణదుర్గం: విద్యుత్ ఏఈ సలీంపై బదిలీ వేటు
ఏఈ ఇష్టానుసారంగా దూషించటంతో సదరు డీఈఈ సెలవు పెట్టి వెళ్లిపోయారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన అధికారులు డీఈఈని ఫోన్లో దుర్భాషలాడిన ఏఈ సలీంపై చర్యలకు ఉపక్రమించారు. సంబంధిత ఏఈని అనంతపురం ప్రొటెక్షన్ కు బదిలీ చేస్తూ ఎస్ఈ శేషాద్రిశేఖర్ ఉత్తర్వులు గురువారం జారీ చేశారు. శెట్టూరు సెక్షన్ ఏఈ సలీం కళ్యాణదుర్గం రూరల్ సెక్షన్ ఇన్ చార్జిగా ఉన్నారు. ఈ రెండు సెక్షన్ల నుంచి ఆయనను తప్పించారు.

సంబంధిత పోస్ట్