కళ్యాణదుర్గం: స్వయం ఉపాధి శిక్షణకు సర్వం సిద్ధం

69చూసినవారు
కళ్యాణదుర్గం: స్వయం ఉపాధి శిక్షణకు సర్వం సిద్ధం
కళ్యాణదుర్గం పట్టణంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో 1500మంది యువతకు టైలరింగ్ కోర్సు ద్వారా స్వయం ఉపాధి శిక్షణ ఇవ్వనున్నారని టీడీపీ వర్గాలు శనివారం తెలిపాయి. 1500 మిషన్లతో ఏర్పాట్లు పూర్తయ్యాయని, యువతకు ఉపాధి కల్పించేలా రూపొందించామని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా స్వయం ఉపాధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, అప్లై చేసినవారికి త్వరలో ఫోన్ కాల్స్ ద్వారా సమాచారం అందిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్