కళ్యాణదుర్గం: అదుపుతప్పి లారీ బోల్తా

58చూసినవారు
కళ్యాణదుర్గం: అదుపుతప్పి లారీ బోల్తా
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శివారులోని సదొడగట్ట హైవేపై బుధవారం కంటైనర్ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలయ్యాయి. అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వైపునకు వెళ్తున్న కంటైనర్ లారీ రోడ్డు పక్కన ఉన్న మట్టి దిబ్బలను ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్