కళ్యాణదుర్గం: వసంత పంచమి రోజున సామూహిక అక్షరాభ్యాసం

52చూసినవారు
కళ్యాణదుర్గం: వసంత పంచమి రోజున సామూహిక అక్షరాభ్యాసం
వసంత పంచమి సందర్భంగా జరిగిన సామూహిక అక్షరాభ్యాసంలో 180మంది చిన్నారులు ఓం నమశ్శివాయ సిద్ధం నమః అని అక్షర స్వీకారం చేశారు. సోమవారం సరస్వతి విద్యా మందిరము ప్రధానాచార్యులు కరణం తిరుమల రావు అధ్యక్షతన ఆచలానంద ఆశ్రమ పీఠాధిపతుల శ్రీ విరజానంద స్వామీజీ మాట్లాడుతూ తల్లి తండ్రులు పిల్లల పెంపకంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలన్నారు. వారి భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్