కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోని పాత కూరగాయల మార్కెట్ ను మంగళవారం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పరిశుభ్రం చేశారు. పట్టాభిరామ బ్రహోత్సవాల్లో భాగంగా అక్కడే సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆలయ కమిటీ తీర్మానం చేయడంతో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో ఆలయ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆదేశాలతో పరిశుభ్రం చేసే పనులు వేగవంతం చేశారు.