కళ్యాణదుర్గం: ఉపాది హామీ అధికారిపై మండిపడ్డ ఎమ్మెల్యే

3చూసినవారు
కుందుర్పిలోని మలయనూరు గ్రామంలో ఆదివారం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. మలయనూరు గ్రామానికి చెందిన కొందరు ఉపాధి హామీ కూలీలు వారి సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. దీంతో ఎమ్మెల్యే సురేంద్రబాబు అధికారిపై సీరియస్ అయ్యారు. ఉపాధిహామీ కూలీల సమస్యలు ఎప్పటికప్పుడు అధికారులు పరిష్కరించాలన్నారు. లేకపోతే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్