కళ్యాణదుర్గం: ముస్లిం, మైనార్టీలు భారీ నిరసన ర్యాలీ

74చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలో ముస్లిం, మైనార్టీ సంఘం అధ్యక్షుడు షామీర్ ఆధ్వర్యంలో బుధవారం వక్స్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. వాల్మీకి సర్కిల్ నుంచి టీ సర్కిల్, గాంధీ సర్కిల్ మీదగా ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీవో వసంత బాబుకు అందజేశారు. వక్స్ సవరణ బిల్లును ఉపసంహరించుకునే వరకు ఉద్యమిస్తామని షామీర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్