కళ్యాణదుర్గం: కర్ణాటక మద్యం పట్టుకున్న పోలీసులు

53చూసినవారు
కళ్యాణదుర్గం: కర్ణాటక మద్యం పట్టుకున్న పోలీసులు
కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామ శివారులో శుక్రవారం కర్ణాటక మద్యం ప్యాకెట్లు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటక మద్యంను అక్రమంగా తరలిస్తున్న రవి, అనిల్ అనే వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారివద్ద నుండి విస్కీ బాటిల్స్, 192 టెట్రా ప్యాకెట్స్, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్