కళ్యాణదుర్గం: లక్ష డప్పుల కార్యక్రమానికి రూ.లక్ష విరాళం

68చూసినవారు
కళ్యాణదుర్గం: లక్ష డప్పుల కార్యక్రమానికి రూ.లక్ష విరాళం
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో భాగమైన లక్ష డప్పులు, వేయి గొంతుకల కార్యక్రమానికి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్ర బాబు రూ. లక్ష ఆర్థిక సహాయం మంగళవారం అందచేశారు. ఈ నెల 7న హైదరాబాద్ లో నిర్వహించే కార్యక్రమానికి కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలివెళ్లనున్నారు. వారి ప్రయాణ ఖర్చులకు ఈ సహాయం అందజేశారు.

సంబంధిత పోస్ట్