కళ్యాణదుర్గం: పలు కార్యాలయాల కోసం స్థల పరిశీలన

59చూసినవారు
కళ్యాణదుర్గం: పలు కార్యాలయాల కోసం స్థల పరిశీలన
కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజనల్ అధికారి వసంతబాబు శుక్రవారం డివిజన్ పరిధిలోని స్థానిక కళ్యాణదుర్గం పట్టణం నందు టీటీడీ కళ్యాణమండపం, ఆర్టీవో కార్యాలయం, దోబీ ఘాట్, స్మశాన వాటిక మొదలగు వాటికి స్థలాల కేటాయింపు విషయమే స్థానిక కళ్యాణదుర్గం రెవెన్యూ గ్రామంలోని వివిధ సర్వే నెంబర్ల నందు స్థలాలను పరిశీలించారు. ఈయన వెంట కళ్యాణదుర్గం తహసీల్దార్, మున్సిపల్ కమీషనర్, మండలం సర్వేయర్ ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్