కళ్యాణదుర్గం టౌన్ లో ఎస్ విజిఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారత విద్యార్ధివిద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఎ నూతన పట్టణ కమిటీని ఎస్ఎఫ్ఎ రాష్ట్ర కమిటీ సభ్యులు శివ, జిల్లా ఉపాధ్యక్షుడు వంశీ ఆద్వర్యంలో గురువారం ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పోరాటల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలియజేశారు.