కళ్యాణదుర్గం: చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలు అరెస్ట్

55చూసినవారు
కళ్యాణదుర్గం: చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలు అరెస్ట్
కళ్యాణదుర్గం పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం రూరల్ సీఐ వంశీకృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను రూరల్ పోలీసులు అరెస్టు చేశారన్నారు. వారి వద్ద నుంచి 4. 5కిలోల4.5 కిలోల వెండి, ఒక తులం బంగారు స్వాధీనం చేసుకున్నామన్నారు. కళ్యాణదుర్గం, కంబదూరు పోలీస్ స్టేషన్ల పరిధిలోని దేవాలయాల్లో చోరీలకు పాల్పడిన ఇద్దరు దొంగలను అరెస్టు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్