కళ్యాణదుర్గం పట్టణం కోటవీధికి చెందిన ఆరుడప్ప కుమారుడు 16 సంవత్సరాల దినేష్ అదృశ్యమయ్యాడు. ఈ విషయంపై యువకుడు తల్లిదండ్రులు కళ్యాణదుర్గం పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఆచూకి తెలిసినవారు 9381827784, 6362625648, సోదరుడు ఉదయ్ కిరణ్ 9490106284 లేదా కళ్యాణదుర్గం ఇన్స్పెక్టర్ నెంబర్లకు తెలియజేయాని కోరారు.